
బ్రహ్మోత్సవం ఆడియో వేడుక ప్లాప్ అయ్యింది. యాంకర్ సుమ కేరళ లో ఉండడంతో ఆ బాధ్యతలు నవ హీరో నవదీప్ తో చేయించారు. నవదీప్ కు యాంకరింగ్ కొత్తగా కావడంతో ఆకట్టుకోలేకపోయాడు.. ఇక మహేశ్ బాబు సైతం ఆడియో వేడుకలో అంతా రొటీనే గానే మాట్లాడారు.. అందరికీ థాంక్యూ అని చెప్పి.. దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ గురించి పొగిడారు.. కార్యక్రమంలో కామెడీ మిస్ అవ్వడంతో బోసిపోయింది.. కాగా మహేశ్ మాత్రం తన కూతురు మొదటిసారి తన సినిమా ఫంక్షన్ కు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.. సితార రావడం తనకు ఆనందాన్నిచ్చిందన్నాడు..
మీరూ చూడండి బ్రహ్మోత్సవం ఆడియో వేడుకను పైన లింక్ లో..