సిజేరియన్ లో దారుణం.. వేరైనా తల, మొండం..

యూపీలో దారుణం వెలుగుచూసింది.. యూపీలోని రాంపూర్ లో పురిటినొప్పులతో ఓ మహిళ స్థానిక ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలోని సిబ్బంది సిజేరియన్ చేస్తూ శిశువు తలను పట్టుకొని గట్టిగా లాగారు. దీంతో ఈ ఘటనలో శిశువు తల, మొండం వేరయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఎవరికి కనిపించకుండా తల, మొండంను చెత్తబుట్టలో పడేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బాలింత బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *