సికింద్రబాద్ లో నేడు టీఆర్ఎస్ వార్శికోత్సవ సభ

హైదరాబాద్ : టీఆర్ఎస్ 14వ వార్శికోత్సవ సభ కు సర్వం ముస్తాబైంది. నగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో  అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.  సోమవారం సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. మొత్తం 10 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు హాజరుకానున్నారు.

కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి బహిరంగ సభలో కార్యకర్తలు, నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, పనితీరు, ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పార్టీ భవిష్కత్తు, గమనం, గమ్యంపై దిశానిర్దేశం చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *