సిఎమ్ కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఈటెల రాజేందర్

సిఎమ్ కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా శక్రువారంనాడు ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, ఎమ్ ఎల్సీలు భాను ప్రసాద రావు, నారాదాసు లక్ష్మణ్ రావు, ఎమ్ఎల్ఎ లు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, మనోహర్ రెడ్డి, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చెన్నమనేని రమేష్ బాబు, కొప్పుల ఈశ్వర్, జెడ్ పి చైర్ పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్, రవీందర్ సింగ్, ఈద శంకర్ రెడ్డి రేగులపాటి పాపారావు, కట్ల సతీష్, వై. సునీల్ రావు, తదితరులు రాష్ట్ర్ర ముఖ్యమంత్రికి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *