సిఆర్‌పిఎఫ్ స్కూల్ తైక్వాండో విద్యార్థుల‌కు మంత్రి అభినంద‌న‌లు

 

హైద‌రాబాద్: వివిధ విభాగాల్లో అనేక ప‌త‌కాలు సాధించిన హ‌కీంపేట సిఆర్‌పిఎఫ్ స్కూల్ తైక్వాండో విద్యార్థుల‌ను వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అభినందించారు. త‌న‌ను క‌లిసిన స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్‌లో క‌లిసిన విద్యార్థులను అభినందించారు. ఈ సంద‌ర్భంగా వారు సాధించిన విజ‌యాల‌ను కొనియాడుతూ, మ‌రిన్ని విజ‌యాలు సాధించి, మంచి పేరు తేవాల‌ని చెప్పారు. కోచ్ న‌ర్సింగ‌రావు, యుగంద‌ర్‌, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ‌ల‌ను మంత్రి అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *