సింగర్ తో డ్యాన్స్ మాస్టర్ పెళ్లి

సింగర్ ప్రణవి.. డ్యాన్స్ మాస్టర్ రఘుని పెళ్లి చేసుకోబోతోంది.. వీరిద్దరు సినీ ఫీల్డ్ లో కలుసుకొని ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ , వివిధ రియాల్టీ షోలలో సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా రఘు మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రణవి కూడా సింగర్ గా రాణిస్తోంది..

ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో వీరి ప్రేమ పెళ్లి విషయాన్ని వేదికపై ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.