సింగరేణి క్లర్క్ ఉద్యోగానికి లక్షకుపైగా దరఖాస్తులు

కొత్తగూడెం : సింగరేణి ప్రకటించిన 9 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారంతో ముగిసింది. ఇందులో అత్యధికంగా క్లర్స్ ఉద్యోగానికి 1,09,663 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సరిగ్గా 5 గంటలకు ఈ దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం దరఖాస్తుల సంఖ్యను వెల్లడించింది.

ఇందులో 9 రకాల ఉద్యోగాలకు కేవలం 32 వేలకు పైగా మాత్రమే దరఖాస్తులు రాకా ఒక్క క్లర్స్ ఉద్యోగానికే లక్ష 9 వేల దరఖాస్తులు రావడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *