సింగరేణి ఉద్యోగాల్లో అక్రమాలు..?

Singareni Collieries Recruitment 2015 todaynaukri

ఇటీవల జరిగిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయని సోషల్ మీడియాలో పలువురు అభ్యర్థులు ఆధారాలతో హోరెత్తిస్తున్నారు. వీటిని సింగరేణి విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులకు కూడా ఆకాశరామన్న ఉత్తరాల రూపంలో పెద్ద ఎత్తున పంపారట..

ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలకు మంచిర్యాంకు లొచ్చాయి. అంతేకాకుండా ఒకే ఇంటిపేరున్న పలువురికి కూడా ఉద్యోగాలొచ్చాయి. వీరందరూ కూడా టాలెంట్ లేని వారని..కనీసం ఇంగ్లీష్ చదవరాని వారంటూ ఆధారాలతో సోషల్ మీడియాలో పేర్లు పెట్టారు. ఉద్యోగాల్లో ఖమ్మంలోని ఓ సెంటర్ గదిలో ఆన్సర్లను అభ్యర్థులకు చెప్పారనే ఆరోపణులున్నాయి. దీంతో జేఎన్ టీయూహెచ్ పరీక్ష లో అక్రమాలపై విచారణ జరపాలని సింగరేణిని కోరిందట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *