సింగపూర్ సృష్టికర్త లీకు కన్నీటీ వీడ్కోలు

singapoor

sing

సింగపూర్ నవనిర్మాణ సృష్టికర్త , ఆద్యుడు అయిన మాజీ ప్రధాని అయిన లీ కూన్ యా అంతిమ యాత్ర ఆదివారం సింగపూర్ లో కొనసాగింది. జోరుగా పడుతున్న వర్షం మధ్యే ప్రజలు వేలాదిగా తరలిరాగా ఆశ్రునయనాల మధ్య ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. సింగపూర్ ప్రజలు వర్షంలోనూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కడసారి చూసి నివాళులర్పించారు.

01

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *