సింగపూర్ ఓపెన్ లో కశ్యప్ పరాజయం

సింగపూర్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీస్ లో పారుపల్లి కశ్యప్ కథ ముగిసింది. సెమీస్ లోనే కశ్యప్ పరాజయం పాలయ్యారు. చైనీస్ షట్లర్ హు యున్ చేతిలో 22-20,11-21,14-21 తేడాతో కశ్యప్ ఓడిపోయాడు. కశ్యప్ ఓటమితో భారత ఆటగాళ్లందరూ ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *