సింగం గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు

స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా సీఎం కేసీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం శివారు సింగం చెరువు తాండాలో పర్యటించారు. దాదాపు 100 ఇండ్ల తాండాలో గిరిజనుల దుస్తితిని పరిశీలించారు. గిరిజనులకు జీ ప్లస్ 2 డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చి అధికారులను డిజైన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కమిషనర్ సోమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

singam2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *