సావిత్రి కోసం నారా రోహిత్..

నారారోహిత్, నందిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం ‘సావిత్రి’. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. లవ్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా గా రూపొందిన ట్రైలర్ ను మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *