
ఆయన జీవితం తెలంగాణకే అంకితం..
ఆయన శ్వాస, ఆశ తెలంగాణే..
చనిపోయేలోపు ఒక్కసారి తెలంగాణను చూసి
చస్తానన్న ఆయన ఆశ నెరవేరలేదు..
కానీ ఆయన ఆశయం బతికే ఉంది..
బంగారు తెలంగాణ కోసం ఎదురుచూస్తూనే ఉంది..
ఆయన వారసులుగా ఇప్పుడు మన కర్తవ్యం అదే…
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సిద్దాంతకర్త..
తెలంగాణ జాతి యావత్తు ఆయన అడుగుజాడల్లో నడవాలి..
ఆయన 81వ జయంతి సందర్భంగా
నివాళి ఘటిస్తున్నాం..