సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ ట్రైలర్ విడుదల

Rey telugu Movie Walpapers, Posters, HD Wallpapers, HQ Wallpapers, Hot Stills, Gallery [just10media.blogspot.com]

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. పాటలు, డ్యాన్స్ లో సత్తాచాటాడు సాయి. బొమ్మరిల్లు పతాకంపై యలమంచలి గీత సమర్పణలో చిత్రం రూపుదిద్దుకుంటోంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *