సాయి ధరమ్ తేజ్ ‘టిక్కా’ ప్రారంభం

Sai Dharam Teja's new movie Tikka Opening (3)

ప్రముఖ హీరో చిరంజీవి మేనల్లుడి కొత్త చిత్రం మొదలైంది.. ‘టిక్కా’ పేరుతో రూపొందుతున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా నాగబాబు పూజలు చేశారు. తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణ చిత్రం యూనిట్ పాల్గొన్నారు.

Sai Dharam Teja's new movie Tikka Opening (4)Sai Dharam Teja's new movie Tikka Opening (1)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *