సాయిధరమ్ ‘తిక్క’తిక్కగా చేస్తున్నారు..

యువ హీరో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం మొదలైంది.. ఈ సందర్భంగా మూవీకి తిక్క అనే పేరు పెట్టారు. చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పూర్తి మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్లో రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రారంభం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *