సాయం చేస్తే.. సాయం అందుతుంది..

ఆపదలో ఉన్న వారికి.. అన్నార్థులకు సాయం చేస్తే మళ్లీ అది మనకు ఎప్పుడో ఒకప్పుడు సాయం అందుతుందనే కాన్సెప్ట్ తో రూపొందించిన A Heart Warming Video అందరి మనసులను దోచుకుంటోంది.. పేద వారి ఆకలి బాధ.. అమ్ముకొని బతికే వారి వ్యథను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ షార్ట్ ఫిలిం అందరి మనసు దోచుకుంటుంది.. మీరు చూసేయండి..  పైన వీడియోలో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *