సామ్ సంగ్ z1 రిలీజ్

హైదరాబాద్ : సామ్ సంగ్ తన చౌక ఫోన్లలో భాగంగా సామ్ సంగ్ జెడ్ 1 ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ కు సంస్థ రూ.4,990 ధర నిర్ణయించింది. 12 భాషల్లో లభ్యమైన ఈ ఫోన్ పీచర్లు బాగున్నాయి. తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి.

4 ఇంచుల డిస్ ప్లే, 750 జీబీ ర్యామ్ , 3.5 ప్రైమరీ కెమరా, వీజీఏ ఫ్రంట్ కెమరా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *