సామాన్యుల నడ్డి విరగట్లేదు..

సీఎం కేసీఆర్ విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంచేందుకు నిర్ణయించారు. కానీ ఇందులో పేదలపై కరుణ చూపారు.. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి మనగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థల సమీక్షించి చార్జీలను పెంచాలని నిర్ణయించారు.

కాగా ఆర్టీసీ చార్జీలలో 30కి.మీల లోపు రూ.1 మాత్రమే పెంచారు. ఆ తరువాత 2 రూపాయలు చార్జీ వసూల చేస్తారు. లగ్జరీ, హైటెక్ బస్సుల్లో మాత్రం 10శాతం పెంచారు. ఇక విద్యుత్ చార్జీలు 100 యూనిట్లలోపు వారికి ఎటువంటి పెంపులేదు.. 100 యూనిట్లు మించి వాడితే బిల్ పెంచారు. పరిశ్రమలకు 7శాతం పెంచారు. ఈ పెంపు వల్ల సామాన్యులకు ఊరట కలిగినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *