సాఫ్ట్ కార్డు’ సంస్థను కొననున్న ‘గూగుల్’…!

ఢిల్లీ, ప్రతినిధి :  ప్రముఖ మొబైల్ పేమెంట్స్ కంపెనీ అయిన ‘సాఫ్ట్ కార్డు’ను గూగుల్ సంస్థ కొంటున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు రూ. 600 కోట్లకుపైగా ఉంటుంది. ఒకవేళ ఈ డీల్ సక్సెస్ అయితే మొబైల్ పేమెంట్స్ లో అమెరికాలో గూగుల్ ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం అందలేదు. ఈ డీల్ గురించి ఇప్పుడే స్పందించలేమని ‘సాఫ్ట్ కార్డు’ ప్రతినిధి చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.