సానియాకు వరల్డ్ నంబర్ 1 ర్యాంకు

మహిళల డబుల్స్ లో ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సత్తా చాటింది.మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. డబ్ల్యూటీఏ  మహిళల డబుల్స్ లల్లో ఇటీవల వరుసగా సాధించిన విజయాలతో ఆమె నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. ఈ స్థాయికి చేరిన మొదటి భారత మహిళ సానియానే కావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *