సాగర్ హీరోగా సిద్దార్థ తొలి షెడ్యూల్ పూర్తి

మొగిలిరేకులు నటుడు సాగర్ నటిస్తున్న మూవీ సిద్దార్థ.. ఈ చిత్రం ద్వారా సాగర్ హీరోగా పరిచయమవుతున్నాడు.. రామదూత క్రియేషన్స్ పతాకంపై మూడో ప్రయత్నంగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దయానంద్ రెడ్డి చిత్రానికి దర్శకుడు.  రాగిణీ నంద్వాని కథానాయికగా నటిస్తోంది..
Banner : Rama Doota Creations
Name of the film : Sidhartha
Main cast : Sagar, Ragini Ramdwani, Subbaraju, Ranadheer, Benarjee, Pooja Ramachandran, Kishore Das, Sudheer and others
Music : Mani Sharma
Camera ; S Gopal Reddy
Presented By : Lamkaala Bucchi Reddy
Executive Producer :Mutyala Ramesh
Producer : Dasari Kiran Kumar
Director ; Dayananda Reddy
sagar2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.