Breaking News

సాగర్ లో అన్యాయాన్ని సరిదిద్దుతాం: జగదీష్ రెడ్డి

maxresdefault (2)

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధిస్తాడన్న నమ్మకం ఉంది. ప్రజాప్రతినిధులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నరని తెలిపారు. కరువు పీడిత ప్రాంతాల సమస్య తీరుస్తామని మంత్రి పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *