సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘సంజీవని’ ట్రైలర్

అద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా తీసిన చిత్రం సంజీవని.. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.. అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర , స్వేత వర్మ నటిస్తున్నారు.  ఈ టీచర్ నిన్న రిలీజ్ సంచలనం రేపుతోంది. హిమాలయాలు, కొండలు గుట్టలు, అడవిలో తీసిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *