Breaking News

సల్మాన్ నిర్దోషే.. 5 జైలు శిక్ష రద్దు

31-1441021512-05-1438793352-salmankhan

ముంబై : ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు సమర్పించని కారణంగా 2002 నాటి తాగి యాక్సిడెంట్ చేసిన కేసులో సల్మాన్ ఖాన్ కు విముక్తి లభించింది. ఈ కేసులో ఆయనను బొంబై కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కేసులో సల్మాన్ వాహనం నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని అభియోగం ఉంది..

ఈ కేసులో దిగువకోర్టు సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ బొంబై కోర్టులో అప్పీలు చేయగా సాక్ష్యాలు సరిగా లేని కారణంగా కేసును కొట్టివేసి సల్మాన్ కు ఊరటనిచ్చింది కోర్టు.. దీంతో 15 ఏళ్ల సల్మాన్ ఆందోళన తగ్గి ఆయన, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *