Breaking News

సల్మాన్ ‘జింకల వేట’ తీర్పు మార్చి 3కు వాయిదా

Salman 'Deer Hunting' judgment was postponed to March 3

కృష్ణ జింకలను వేటాడిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు మార్చి 3కు వాయిదా వేసింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ రాజస్తాన్ లోని జోథ్ పూర్ లో జింకలను వేటాడని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సల్మాన్ పై కేసు నమోదు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఫిబ్రవరి 5న వాదోపవాదాలు పూర్తయ్యియి. ఈ కేసులో నేరం రుజువైతే సల్మాన్ 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మార్చి 3న సల్మాన్ కు శిక్ష పడుతుందా లేదా అని తేలనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *