సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రేమ్ లీల. సల్మాన్ ఖాన్ , సోనమ్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రానికి సూరజ్ ఆర్ భరజత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు. ‘ప్రేమ్ లీల’ పేరుతో వస్తున్న ఈ అనువాద చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది..