సల్మాన్ కేసు విచారణ మే 4కు వాయిదా

హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై నమోదైన అక్రమ ఆయుధాల కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను మే 4కు వాయిదా వేస్తున్నట్లు రాజస్తాన్ జోథ్ పూర్ కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టుకు సల్మాన్ హాజరయ్యారు.

సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్తాన్ వచ్చిన సల్మాన్ తుపాకీతో కృష్ణ జింకలను వేటాడినట్టు కేసునమోదైంది. దానిపై కోర్టులో విచారణ జరుగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *