Breaking News

సల్మాన్ కు వ్యతిరేకంగా సుప్రీంకు మహారాష్ట్ర

salman_1873911f

ముంబై : సల్మాన్ కు మంచి రోజులు వచ్చాయని పడ్డ సంబరం మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆవిరైంది.. నిర్లక్ష్యంగా కారు నడిపి 2002లో కొందరు ప్రాణాలను తీసిన కేసులో సల్మాన్ కు మహారాష్ట్ర నిర్ధోషిగా ప్రకటించింది.. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ఇవాళ ప్రకటించింది.. దీంతో సల్మాన్ కు ఆశలు ఆవిరయ్యాయి..

ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న పలువురిపై సల్మాన్ కారు పోవడంతో ఒకరు మరణించగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన లో సుదీర్ఘ విచారణల అనంతరం ముంబై హైకోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ అప్పీలు మహారాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *