సల్మాన్ కు.. ము.. ము.. ముద్దంటే తీపే..

salman-khan-caught-kissing-iulia-vantur-26-1456472583

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త ప్రియురాలు, రోమెనియన్ నటి లులియాతో ముద్దుల్లో మునిగితేలుతున్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ లో వీరిద్దరూ హాట్ గా ముద్దిచ్చుకోవడం ఆ ఫోటో లో ఉంది. ఈ మధ్య సల్మాన్ తాను డేటింగ్ చేస్తున్నానని.. హాలీవుడ్ తారతో అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. పెళ్లి చేసుకోను కానీ.. పిల్లల్ని కంటా అని స్పస్టం చేశారు ఈ హీరో.. మరి ఇప్పుడు ఈ ఫొటోతోనైనా సమాధానం చెప్తాడో లేదో మరి…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *