సల్మాన్ కలిపాడు ఇద్దరినీ

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఇద్దరు విడిపోయిన ప్రేమపక్షులను ఒక్కటి చేశాడు. దీనికోసం ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ ను వేదిక చేశాడు. సినీ క్రికెట్ లవర్స్ అనుష్క విరాట్ కోహ్లీలు రెండు నెలలు విడిపోయిన సంగతి తెలిసిందే.. దాదాపు 2 ఏళ్లుగా కలిసి తిరిగి మీడియాలో ఫేమస్ అయిన ఈ జంట విడిపోయి కలవడం సల్మాన్ ఖాన్ చొరవ తీసుకున్నాడట.. ఇద్దరితో మాట్లాడి మళ్లీ ప్రేమ చిగురించేలా చేశాడట..

అందుకే ముంటైలోని రెస్టారెంట్లో రాత్రి 8 గంటలకు కలిసిన ఈ జంట విందు ఆరగించి నేరుగా సల్మాన్ ఇంటికి పోయారు. అక్కడ ప్రశాంతంగా మాట్లాడి తమ మనసులు కుదుట పరుచుకొని మళ్లీ ప్రేమాయణం మొదలుపెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *