సర్వాయి పాపన్నకు వందనం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పెర్కపల్లి గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు.

sarvaye.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.