
కరీంనగర్ నగర మేయర్ రవీందర్ సింగ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.. నగర కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ రవిందర్ సింగ్ చేత కేక్ కట్ చేయించి జరిపారు. మేయర్ రవీందర్ సింగ్ బర్త్ డేను పురస్కరించుకొని పలువురు కార్యకర్తలు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు..