సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్2. ఈ మూవీ అఫిషీయల్ ట్రైర్ రిలీజ్ అయ్యింది. మరోసారి పోలీస్ పాత్రలో మెరిపించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. గబ్బర్ సింగ్ లాగే మరో స్వీకల్ లాంటి ఈ సినిమా అంచనాలు ఈ ట్రైలర్ తో రెట్టింపయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *