సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా లోని గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ప్రోమోను చిత్రం యూనిట్ విడుదల చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించారు. ఈ నెల 8న సినిమా విడుదలవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *