సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ విశేషాలు

పవన్ కళ్యాణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా పవన్ అన్న మెగాస్టర్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలవుతోంది.. తెలుగు, హిందీల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *