
కరీంనగర్ నగర పలక సంస్థ లో ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ,ప్రొఫెసర్ జయ శంకర్ పౌర సేవ కేంద్రం ప్రారంభించి నగర మేయర్ రవీందర్ సింగ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, యం.యల్. ఏ. గంగుల కమలాకర్. పాల్గొన్నారు.