Breaking News

సర్కారు ముందస్తు తాగునీటి ఎద్దడి కోసం 40 కోట్లు

1436760917_HMWS

తెలంగాణ ప్రభుత్వం ముందస్తు తాగునీటి ఎద్దడి కోసం రూ.40కోట్ల నిధులు సమకూర్చింది. హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో ఏర్పడనున్న తాగునీటి ఎద్దడి నివారణకు జంట నగరాలు, శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు, ప్రత్యామ్మాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

ఈసారి వర్షాలు సరిగా పడకపోవడం.. హైదరాబాద్ లో తాగునీటి జలాశయాలన్నీ ఎండిపోవడంతో వేసవిలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉంది. దీన్నీ దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం 40కోట్ల నిధులను ఇందుకోసం వెచ్చించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *