‘సరైనోడు’ ప్రోమో సాంగ్ రిలీజ్

అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, అంజలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘సరైనోడు’. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమా ప్రోమో సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో నటిస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *