సముద్రంలో బంగారు నాణేలు

ఇజ్రాయిల్ సముద్ర తీరంలోని గర్భంలో పురాతన బంగారు నాణేలు దొరికాయి. ఇజ్రాయిల్ లో మధ్యయుగ కాలానికి చెందిన 2వేల బంగారు నాణేలు బయటపడ్డాయి. ఓ కొత్త దీవి కోసం వెతుకుతున్న డ్రైవర్లకు తీరానికి దగ్గర్లలోనే ఓ సంచిలో ఇవి దొరికాయి. మొదట్లో పాస్టిక్ నాణేలని అనుకున్న వాటిని పరిశీలించిన మెరైన్ అధికారులు పురావస్తు శాఖకు అప్పగించారు. వీళ్ల పరిశోధనలో ఈ నాణేలు 11వ శతాబ్ధం నాటికి చెందినవని తేలింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *