సముద్రంలో పడవ మునిగి 700 మంది మృతి

ఇటలీ సమీప మధ్యధరా సముద్ర జలాల్లో పడవ మునిగింది.  వలస దారులతో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఈ పడవలో దాదాపు 700 మంది కూలీలు ఉన్నారని సమాచారం. పడవ అధిక లోడుతో మునిగి పోవడంతో 700 మంది జలసమాధి అయ్యారని ఇటలీ అధికారులు తెలిపారు.

కాగా గల్లంతైన వారిని వెలికి తీయడానికి ఇటలీ నౌకలు తరలివెళ్లాయి. అక్కడ నౌక శిథిలాలు కనుగొన్నారు. కొంతమందిని రక్షించారు. కొన్ని మృతదేహాలను వెలికి తీశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *