సమస్యల పరిష్కారానికి ఆదేశం

knr

కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేటు లో  డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *