సన్నీ లియోన్ అందాల ఆరబోసిన వన్ నైట్ స్టాండ్ ట్రైలర్ అదుర్స్

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ అందాలు ఆరబోసిన మూవీ ‘వన్ నైట్ స్టాండ్’ . ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. సన్నీ అందాలు మత్తెక్కించేలా ఉన్నాయి..తనూజ్ వీర్వాని, సన్నీ లియోన్ జంటగా నటుస్తున్నారు.. సినిమా ట్రైలర్ ఫుల్ మసాలా రోమాన్స్ వీక్షకులను కట్టిపడేస్తోంది..ఇప్పటికే ఈ ట్రైలర్ ను 74 లక్షల మంది వీక్షించారంటే ఎంత మసాలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *