‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం టీజర్స్ విడుదల

satyamurthi

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ నిర్మాత తీస్తున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ చిత్రం ఆడియోను మార్చి 15న విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. దేవీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మమత సమర్పణలో హారిక , హస్సిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ టీజర్లను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది.

10407995_10153022034151743_1945671274344396069_n

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *