‘సన్నాఫ్ చంద్రుల’ అమెరికా టూర్

04-1430736987-nara-lokesh-ktr-645

వారిద్దరు ఇద్దరు చంద్రుల సుపుత్రులు.. ఒకరు అధికారికంగా మంత్రి పదవిలో ఉంటే.. మరొకరు అనధికారికంగా పార్టీని, ప్రభుత్వాన్ని నిర్దేశిస్తున్న నేత.. ఇద్దరూ ఒకే కారణంతో అమెరికా బాట పట్టారు. అది పెట్టుబడులను రాష్ట్రాలకు తెచ్చేందుకు..

ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు ఒకే సమయంలో వెళ్లడం యాదృశ్చికమో  ఏమో కానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన లోకేష్ , కేటీఆర్ లు అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. వీరిద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో, ఎవరు దిగ్విజయంగా అమెరికా పర్యటన ముగిస్తారోనన్న సందేహం నాయకుల్లో నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *