సత్యం దోషులకు 7ఏళ్ల జైలు, భారీ జరిమానా

సత్యం కుంభకోణంలో రామలింగరాజుతో సహా పది మంది కోర్టు శిక్షలు ఖరారు చేసింది. సంచలన తీర్పును వెలువరించింది. సత్యం కేసులో నిందితులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 21 లక్షల చొప్పున జరిమానా విధించింది.

కాగా ఇప్పటికే రామలింగరాజుకు 2 ఏళ్ల 8 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాలకు పైగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. కోర్పు తీర్పు వెలువరించిన అనంతరం రామలింగరాజు నేరుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *