సత్యం కేసు తీర్పును కొట్టేయండి..

హైదరాబాద్ : సత్యం కేసులో ప్రత్యే క కోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేయాలని సత్యం రామలింగరాజు, రామరాజు సోమవారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు సహా పలువురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సీబీఐ అభియోగాలు నిజమేనని.. రామలింగరాజుతో సహా 10 మంది నిందితులందరూ నేరస్తులేనని కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *