సత్తి, సావిత్రిలతో ‘మాంగళ్య’ మ్యాజిక్

కరీంనగర్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటే ఒక సంచలనం.. ప్రతి పండుగకు ఆ షోరూం వినూత్న ఆఫర్లతో హోరెత్తిస్తోంది.. ఇక వరంగల్, కరీంనగర్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తోంది.

మాంగళ్య ప్రధానంగా కేజీ లెక్కల చీరల అమ్మకాలు ఫేమస్ అయ్యాయి. దాంతో లారీ సేల్ అంటూ లారీల్లో సరుకులు తెచ్చి చాలా తక్కువ ధరకు దుస్తుల అమ్మకాలు చేపట్టింది.. ఇప్పుడు తమ ప్రచార ఆర్భాటాన్ని మరింత విస్తృత పరిచేందుకు మాంగళ్య యాజమాన్యం వీ6 యాంకర్లు అయిన సావిత్రి, సత్తితో యాడ్ డిజైన్లు చేసి ప్రకటనలు ఇస్తోంది..

మాంగళ్య యాడ్ ప్రొమోను పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *