సత్తన్న ఆర్ఎస్ఎన్ చానల్ ప్రారంభం

మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ నేతృత్వంలో మరోకొత్త చానల్ ప్రారంభమైంది. ఆర్ఎస్ఎన్ చానల్ పేరుతో ప్రారంభమైన ఈ చానల్ ను మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాబు మోహన్ లు ప్రారంభించారు.

rsn2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.