సచిన్ ఎంపీ నిధులు ఆదీవాసీలకు..

ముంబై : ప్రతీసారీ ఎంపీ నిధులు వెచ్చించడంలో నిర్లక్ష్యం ప్రదరిస్తూ విమర్శల పాలవుతున్న రాజ్యసభ ఎంపీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ సారి మాత్రం నిధులు వెచ్చించి మంచి పనిచేశారు. సచిన్ తన ఎంపీ నిధులను ఆదీవాసీలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు వెచ్చించారు.

ముంబైకి పశ్చిమంగా ఉన్న ఆరే అనే ఆదివాసీ గూడెంలో టాయిలెట్ల నిర్మాణం, సోలార్ లాంతర్ ల పంపిణీ, పుట్ పాత్ ల నిర్మాణం వంటివి చేపట్టారు. ఇక్కడ చాలామంది ఆదీవాసీలు బహిర్భూమికని వెళ్లి చిరుత పులుల ధాడిలో చనిపోయారు. ఈ నేపథ్యంలో సచిన్ ఇలా నిధులు వెచ్చించడంపై పలువురు ఎంపీలు అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *